కూడళ్ అల్జగార్ టెంపుల్, మధురై

హోమ్ » ప్రదేశములు » మధురై » ఆకర్షణలు » కూడళ్ అల్జగార్ టెంపుల్

కూడళ్అల్జగర్ టెంపుల్ ఒక వైష్ణవ టెంపుల్. దీనిలో విష్ణు మూర్తి విగ్రహం టెంపుల్ ముందు భాగంలో వుంటుంది. ఈ టెంపుల్ నగరం మధ్యలో మెయిన్ బస్సు స్టాండ్ వద్ద కలదు. టెంపుల్ లోకల విష్ణు మూర్తి విగ్రహం కూర్చున్న, నిలుచున్న మరియు పడుకున్న భంగిమల లో వుంటుంది. టెంపుల్ లో రాముడి పట్టాభిషేకం కు సంబంధించిన చెక్క చెక్కడాలు కూడా కలవు.

ఈ టెంపుల్ లో నవగ్రహాలు కూడా కలవు. సాధారణంగా నవగ్రహాలు శివ టెంపుల్ లో వుంటాయి. ఈ టెంపుల్ పర్యాటకులు తప్పక చూసి ఆనందించాలి.

Please Wait while comments are loading...