తిరుమలై నాయకర్ పాలస్, మధురై

హోమ్ » ప్రదేశములు » మధురై » ఆకర్షణలు » తిరుమలై నాయకర్ పాలస్

తిరుమలై నాయకర్ పాలస్ ను తిరుమలై నాయక్ 16 వ శతాబ్దంలో ఇండో సార్సెనిక్ శైలి లో నిర్మించాడు. ఈ పాలస్ లో తిరుమలై నాయకర్ మరియు సిలాపతికరం ల కు సంబంధించిన లైట్ మరియు సౌండ్ షో ఒకటి చూపుతారు. నేడు టెంపుల్ లో మీరు చూసేది అసలు దానికి గల దానిలో నాలుగో వంతు మాత్రమే.

దీనిలో 58 అడుగుల ఎత్తు కల 248 స్తంభాలు కలవు. పాలస్ సీలింగ్ పై శ్రీ మహా విష్ణు మరియు శివ ల జీవిత గాధలు చెక్క బడి వుంటాయి. ఈ పాలస్ శిల్ప శైలి ఒక అద్భుతం. డోములు , ఆర్చీలు స్టక్కో స్టైల్ శిల్ప శైలి లో నిర్మించారు. ఆనాడు ఉపయోగించిన ఫర్నిచర్ మరియు పాత్రలు వంటివి కూడా ప్రదర్శించ బడతాయి. పాలస్ ప్రవేశం, దంచింగ్ హాల్ మరియు మెయిన్ హాల్ ప్రదేశాలు చాలా అందంగా వుంటాయి. ఈ పాలస్ ను 1860 - 1870 ల మధ్య బ్రిటిష్ వారు ఒకసారి పునరిద్ధరించారు.

Please Wait while comments are loading...