వాగాయి డాం, మధురై

వాగాయి డాం ను వాగాయి నది పై నిర్మించారు. ఈ డాం తేని జిల్లాలో అండి పట్టి కి సమీపంలో కలదు. ఈ డాము నీరు మదురై, దిండిగల్ జిల్లాలకు సాగు, మరియు తాగు నీటిని అందిస్తుంది. ఈ డాం సమీపంలో అగ్రికల్చరల్ రీసెర్చ్ స్టేషన్ కలదు. ఈ సంస్థ పంటలపై పరిశోధనలు చేస్తుంది. ఇక్కడ కల హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్ విద్యుత్ ని ఉత్పత్తి చేస్తుంది. డాం చుట్టూ పచ్చటి చెట్లు అనేకం కలవు. డాం వద్ద బోటు విహారం కలదు. ఇది ఒక చక్కని పిక్నిక్ ప్రదేశంగా వుంటుంది.

Please Wait while comments are loading...