హెలెన్స్ పాయింట్ నే బ్లూ వేలీ అని కూడా అంటారు. సమీపంలో గల జలపాతాలతో ఈ ప్రాంతం మనోహరంగా ఉంటుంది. ఎన్నో అందమైన దృశ్యాలు ఆకర్షిస్తాయి. ఇక్కడనుండి క్రిష్ణ నదిని కూడా స్పష్టంగా చూడవచ్చు. జలపాతాల హోరు పర్యాటకులను మురిపిస్తుందనటంలో సందేహం లేదు. నార్త్ కోట్ పాయింట్, రాబర్స్ కేవ్ మరియు గవలాని పాయింట్ వంటి మరికొన్ని చూడదగిన ప్రదేశాలు హెలెన్ పాయింట్ కు సమీపంలో ఉన్నాయి.



Click it and Unblock the Notifications