Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » మజులి » ఆకర్షణలు
  • 01కమలబరి సత్రం

    కమలబరి సత్రం

    కమలబరి సత్రం, మజులిలో ఎంతో ప్రాముఖ్యత ఉన్న ప్రసిద్ధ సత్రం. ఈ అతి పెద్ద నదీద్వీపం అస్సాంలో శ్రీమంత శంకరదేవ ప్రచారం చేసిన నవీన – వైష్ణవమతానికి పేరు పొందింది. ‘కమల’ అంటే ‘కమలాపండు’ అని, ‘బరి’ అంటే ‘తోట’ అని అస్సాం...

    + అధికంగా చదవండి
  • 02దఖినపాట్ సత్రం

    దఖినపాట్ సత్రం

    అస్సాంలోని మజులిలో ఒక ద్వీపం దఖినపాట్ సత్రం ప్రసిద్ధ సామాజిక-ధార్మిక సంస్థలలో ఒకటి. ఇది వంశీగోపాల్ అనే శిష్యునిచే స్థాపించబడింది. అహోం వంశస్థులు పోషించిన అనేక రకాల సాంస్కృతిక శిల్పాలు, చిత్రాలు, నృత్యాలు ప్రదర్శించే కళా సంస్కృతికి ఇది ముఖ్య కేంద్రం. శ్రీ శంకరదేవ...

    + అధికంగా చదవండి
  • 03అనియతి సత్రం

    అనియతి సత్రం మజులి లోని మరొక ప్రసిద్ధ సత్రం. దీనిని నిరంజన్ పాథక్ దేవ్ 1653 లో స్థాపించారు. అనియతి సత్రం పాలనం, అప్సర నృత్యాలకు ప్రసిద్ధి. సత్రం లోని ఎంతో ప్రాముఖ్యత ఉన్న ధార్మిక పండుగలలో పాలనం ఒకటి. దీనిని నవంబర్ నెలలో జరుపుకొంటారు. సత్రం లోని ప్రధాన ప్రార్ధన...

    + అధికంగా చదవండి
  • 04బెంగానాతి సత్రం

    మజులి సత్రాలకు ప్రసిద్ధి, బెంగానాతి సత్రం అటువంటి ప్రసిద్ధ సత్రాలలో ఒకటి. ఇది సాంప్రదాయికంగా ఎంతో ప్రాధాన్యత ఉన్న విస్తృతమైన పురాతన వస్తువుల సేకరణకు నివాసం. శ్రీమంత శంకరదేవుని సవతి తల్లి మనవడు మురారిదేవ్ స్థాపించిన ప్రదర్శనా కళల ఉన్నత కేంద్రానికి కూడా బెంగానాతి...

    + అధికంగా చదవండి
  • 05చేతియ గావ్

    చేతియ గావ్

    ఉత్తర లఖింపూర్ లో మజులి కి 110 కిలోమీటర్ల దూరంలో ఉన్న చేతియ గావ్ ఒక పేరొందిన పర్యాటక ప్రాంత౦. మజులి సందర్శించే పర్యాటకులు అస్సాంలో శక్తివంతమైన బ్రహ్మపుత్ర తర్వాత పెద్ద నదులలో ఒకటి సుబన్సిరి అందాలను చూడటానికి చేతియ గావ్ తప్పనిసరిగా వెళ్ళాలి. నదీ వెంబడి కనిపించే...

    + అధికంగా చదవండి
  • 06తేన్గాపానీయ

    తేన్గాపానీయ

    తెంగ పానీయా ఒక ప్రసిద్ధ విహార కేంద్రం. బ్రహ్మపుత్ర నది పక్కన కలదు. ఒక మంచి పిక్నిక్ స్పాట్ గా స్థానికులు దీనికి వస్తారు. ఇది సిబా సాగర్ సమీపం లో వుంటుంది. మజూలి నుండి కూడా తేలికగా చేరవచ్చు. ఈ ప్రాంతం తేలికగా చేరాలంటే, సిమాల్ గురి జంక్షన్ ట్రైన్ ఎక్కి, చేరవచ్చు.

    + అధికంగా చదవండి
  • 07శామ్మగురి సత్ర

    శామ్మగురి సత్ర మజూలి లో ప్రసిద్ధి గాంచిన వైష్ణవ కేంద్రం. దశాబ్దాలుగా ఇది కాలాలకు నిలయంగా వుంది. ఇక్కడ చేతి కళల శిక్షణా కేంద్రం కూడా కలదు. మాస్క్ తయారీలు ఇక్కడ చక్కగా నేర్పిస్తారు. శామ్మగురి తేలికగా చేరాలంటే, ముందుగా జోర్హాట్ చేరి అక్కడ నుండి నిమతి ఘాట్ ద్వారా...

    + అధికంగా చదవండి
  • 08బొంగోరి

    బొంగోరి

    మజూలి లోని పర్యాటకులు సందర్శించే ప్రసిద్ధ ప్రాంతాలలో బొంగోరి ఒకటి. అస్సాంకి అహోం వంశ౦ 600 ఏళ్ళకు పైగా పాలించిన ఘనమైన చరిత్ర ఉంది. బొంగోరి అనేక చిన్న సత్రాలను కల్గి అస్సాం సుసంపన్న వారసత్వాన్ని వీక్షించే అవకాశాన్ని అందిస్తుంది.

    ఈ ప్రాంత జీవవైవిధ్యం మిమ్మల్ని...

    + అధికంగా చదవండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
10 Mar,Tue
Return On
11 Mar,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
10 Mar,Tue
Check Out
11 Mar,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
10 Mar,Tue
Return On
11 Mar,Wed