శామ్మగురి సత్ర మజూలి లో ప్రసిద్ధి గాంచిన వైష్ణవ కేంద్రం. దశాబ్దాలుగా ఇది కాలాలకు నిలయంగా వుంది. ఇక్కడ చేతి కళల శిక్షణా కేంద్రం కూడా కలదు. మాస్క్ తయారీలు ఇక్కడ చక్కగా నేర్పిస్తారు. శామ్మగురి తేలికగా చేరాలంటే, ముందుగా జోర్హాట్ చేరి అక్కడ నుండి నిమతి ఘాట్ ద్వారా ఫెర్రీ లో మజూలి చేరవచ్చు. ఈ ప్రదేశాన్ని బ్రహ్మపుత్ర వరదలు లేనప్పుడు వింటర్ ల లో చేరటం అనుకూలం.



Click it and Unblock the Notifications