Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » మురుద్ జంజీరా » వాతావరణం

మురుద్ జంజీరా వాతావరణం

మురుద్ జంజీరా సందర్శనకు ఎపుడు బాగుంటుంది?మురుద్ జంజీరా వాతావరణం ఎంతో ఆరోగ్యకరమైనది. సంవత్సరం పొడవునా చాలా వరకు సందర్శనకు ఆహ్లాదంగానే ఉంటుంది.  వర్షాకాలం తర్వాత వచ్చే శీతాకాలం అంటే షుమారు అక్టోబర్ నుండి ఫిబ్రవరి వరకు మురుద్ జంజీరా సందర్శనకు అనుకూలంగా ఉంటుంది.

వేసవి

వాతావరణంవేసవి - మురుద్ జంజీరాలో వేసవి మార్చి నెల నుండి జూన్ వరకు కొనసాగుతుంది. వేడి గాలులు వీస్తాయి. అయితే ఉష్ణోగ్రత ఎపుడూ 32 డిగ్రీ సెంటీగ్రేడ్ కి మించి ఉండదు. 

వర్షాకాలం

వర్షాకాలం - వర్షాకాలంలో మురుద్ జంజీరాలో ఒక మోస్తరు వానలు పడతాయి. ఈ వర్షాకాలం జూన్  నుండి సెప్టెంబర్ వరకు కొనసాగుతుంది. పర్యాటకులకు ఈ సమయం ప్రదేశాలు సందర్శించేందుకు ఎంతో అనుకూలంగా ఉంటుంది. 

చలికాలం

శీతాకాలం -  నవంబర్ నెల నుండి ఫిబ్రవరి నెలవరకు ఉంటుంది. చల్లగా ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ సమయంలో ఉష్ణోగ్రతలు సుమారుగా 15 డిగ్రీ సెంటీ గ్రేడ్ వరకు ఉంటాయి.