Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » మురుద్ జంజీరా » ఎలా చేరాలి?

ఎలా చేరాలి?

రోడ్డు ప్రయాణం ప్రభుత్వ రవాణా సంస్ధ బస్సులు మరియు ప్రయివేటు వాహనాలు కూడా లభ్యంగా ఉంటాయి. ఈ బస్ లు పూనే, కళ్యాణ్, ముంబైలనుండి మురుద్ జంజీరాకు తరచుగా నడుస్తాయి. ప్రభుత్వ బస్సులు కిలో మీటర్ దూరానికి ఒక రూపాయి కంటే కూడా తక్కువ చార్జీ కలిగి ఉంటాయి. ప్రయివేటు వాహనాలు మరియు లగ్జరీ బస్సులు అధిక ఛార్జీలు కలిగి ఉంటాయి.