జంజీరా కోట అతి పెద్దది. దీనిని 16వ శతాబ్దంలో నిర్మించారు. కోట చుట్టూ అరేబియా సముద్రం ఉంటుంది. సిద్ది వంశస్ధుల పటిష్ట పాలనకు ఈ కోట ఒక ఉదాహరణగా నిలుస్తుంది. ఈ కోట మహారాష్ట్రలోని రాయ్ గఢ్ జిల్లాలో మురుద్ జంజీరాలో కలదు. ఈ కోట చాలా పటిష్టంగా నిర్మించబడింది....
మహారాష్ట్రలో మురుద్ బీచ్ ప్రసిద్ధి గాంచినది. ఇది మురుద్ జంజీరా గ్రామం వద్ద కలదు. సుమారు 1.75 కి.మీ.ల పొడవున ఇది వ్యాపించి ఒక కంఠ హారం వలే ఉంటుంది. బీచ్ పొడవునా తెల్లటి ఇసుక మరియు స్వచ్ఛమైన నీరు పర్యాటకులకు, స్ధానికులకు ఆనందం కలిగిస్తాయి.
ఇక్కడి వాతావరణం...
దత్తాత్రేయ దేవాలయం మురుద్ లోని ఒక కొండపై నిర్మించబడింది. ఇక్కడి దత్తాత్రేయ విగ్రహం ఎంతో ఆకర్షణీయంగా ఉండి హిందూ దేవుళ్ళు అయిన బ్రహ్మ, విష్ణు మరియు మహేశ్వరుల తలలు కలిగి ఉంటుంది. ఈ దేవాలయాన్ని స్వామి బ్రహ్మేంద్ర కనుగొన్నారు. ఆయన అనేక శతాబ్దాల కిందట అక్కడి లోయలో...
గారంబి డ్యామ్ నవాబ్ సర్ సిద్ది అహ్మద్ ఖాన్ చే నిర్మించబడింది. దీనిని సిద్ది వంశస్ధుల పాలనలో రాణి విక్టోరియా పేరుగా మురుద్ జంజీరా ద్వీపంలోని ఈ డ్యామ్ విక్టోరియా జుబిలీ వాటర్ వర్క్స్ ప్రశంసలు కూడా అందుకొంది. మురుద్ జంజీరా పట్టణానికి, చుట్టుపట్ల ప్రదేశాలకు...