Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » మురుద్ జంజీరా » ఆకర్షణలు » జంజీరా కోట

జంజీరా కోట, మురుద్ జంజీరా

20

జంజీరా కోట అతి పెద్దది. దీనిని 16వ శతాబ్దంలో నిర్మించారు.  కోట చుట్టూ అరేబియా సముద్రం ఉంటుంది. సిద్ది వంశస్ధుల పటిష్ట పాలనకు ఈ కోట ఒక ఉదాహరణగా నిలుస్తుంది. ఈ కోట మహారాష్ట్రలోని రాయ్ గఢ్ జిల్లాలో మురుద్ జంజీరాలో కలదు. ఈ కోట చాలా పటిష్టంగా నిర్మించబడింది. దుర్భేధ్యం కావటం వలన దీనిని ఎంతో మంది శత్రు రాజులు స్వాధీనం చేసుకొనలేకపోయారు. ఇంగ్లీష్, డచ్, పోర్చుగీస్, మరాఠాలు మొదలగువారు కూడా విఫలులయ్యారు. కోట కలపతో నిర్మించారు. శత్రువులనుండి రక్షణకు అవసరమైన ఆయుధ గిడ్డంగులు కూడా ఇక్కడ ఉంచేవారు. అరేబియా సముద్రం మధ్య ఉన్నప్పటికి దాని ఉప్పు గాలులు తగిలినప్పటికి కోట చెక్కు చెదరలేదు.

 

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
27 May,Wed
Return On
28 May,Thu
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
27 May,Wed
Check Out
28 May,Thu
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
27 May,Wed
Return On
28 May,Thu