Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » మురుద్ జంజీరా » ఎలా చేరాలి? » విమాన ప్రయాణం

ఎలా చేరాలి? మురుద్ జంజీరా విమాన ప్రయాణం

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
27 May,Wed
Return On
28 May,Thu
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy

మురుద్ జంజీరా ఎలా చేరాలి? విమాన ప్రయాణం మురుద్ జంజీరాకు ముంబైలోని ఛత్రపతి శివాజి అంతర్జాతీయ విమానాశ్రయం 145 కి.మీ.ల దూరంలో ఉంటుంది. ఈ విమానాశ్రయం దేశంలోని అన్ని ప్రధాన నగరాలకు విదేశాలకు కూడా అనుసంధానించబడి ఉంది. విమానాశ్రయం బయట అనేక క్యాబ్ లు, టాక్సీలు లభిస్తాయి. మురుద్ జంజీరా చేరాలంటే సుమారుగా రూ.3200 టాక్సీ ఛార్జీగా ఉంటుంది. స్ధానిక విమాన పర్యాటకులు పూనే లోని లోహేగాంవ్ లేదా నాసిక్ లోని గాంధీనగర్ విమానాశ్రయాలనుండి కూడా ప్రయాణించవచ్చు.