ఈ పురాతన చర్చిని బ్రిటిష్ వారు 1836 లో నిర్మించారు. 1906 లో వేల్స్ రాజకుమారి దీనిని సందర్సిన్చ్ ఒక దేవదారు చెట్టు మొక్కను ఈ ఆవరణలో నాటింది. ఇప్పటికి ఈ చెట్టు ఇక్కడ కలదు. ఈ చర్చిని గోతిక్ స్టైల్ లో క్రీస్తు జీవితాన్ని ప్రతిబింబించేలా నిర్మించారు. చర్చి లోపలి అలంకరణలు బాగుంటాయి. పర్యాటకులు అనేకులు దీనిని దర్శిస్తారు. జీసస్ దీవెనలు పొందుతారు. పర్యాటకులు చారిత్రక ప్రాధాన్యత కల వంద సంవత్సరాల నాటి విలియం హిల్ ఆర్గాన్ కూడా చూడవచ్చు.



Click it and Unblock the Notifications