ముస్సూరీ లోని గన్ హిల్ ప్రదేశం సముద్ర మట్టానికి 2122 మీ. ల ఎత్తున కలదు. ఇది రెండవ అత్యధిక ఎత్తుకల శిఖరం గా చరిత్రలో పేరు గాంచినది. గతం లో ఈ ప్రదేశం నుండి ఫిరంగి పేలిస్తే దానిని బట్టి స్థానికులు తమ గడియారాలను సరిచేసుకునే వారు. ఇపుడు దీనిపై నగరానికి నీరు సరఫరా చేసే నీటి రిజర్వాయర్ కలదు. అందమైన మంచు తో కప్పబడిన హిమాలయ శిఖరాలతో పాటు ఇక్కడ ఒక చక్కని షాపింగ్ ప్రదేశం కూడా కలదు. టూరిస్టులు కాలి నడకలో షాపింగ్ ప్రదేశం చేరుకోవచ్చు.



Click it and Unblock the Notifications