వేలాది సంవత్సరాల క్రితానికి చెందినది అక్షయ వట వృక్షం. సుఖ్ దేవ్ రుషి శ్రీమద్ భగవత్ గీతని పరీక్షిత్ మహారాజుకి ఈ వృక్షం కింద కూర్చునే వినిపించారని అంటారు. అప్పటినుండి ఈ వృక్షం భక్తుల ఆరాధనలు అందుకుంటోంది. వేలాది మంది భక్తులు ఇక్కడికి వచ్చి పరిక్రమ లను చేసి ప్రార్ధనలు చేస్తారు.



Click it and Unblock the Notifications