నాగార్జునసాగర్ డాం ప్రారంభించేనాటికి అది ప్రపంచంలోకల్లా ఇటుక,రాతితో నిర్మించబడ్డ పెద్ద ఆనకట్ట. ఆంధ్ర ప్రదేశ్ నల్గొండ జిల్లాలో ఉన్న నాగార్జునసాగరు పట్టణానికి సమీపంలో ఈ ఆనకట్ట ఉన్నది.
నాగార్జునసాగర్ ఆనకట్ట కృష్ణ నది మీద నిర్మించబడింది. ఆనకట్ట మీద ప్రాజెక్ట్...
ఎత్తిపోతల జలపాతాలు నాగార్జునసాగర్ పట్టణానికి చాల సమీపంలో ఉన్నాయి మరియు నాగార్జునసాగర్ డాంకు 11 కి.మీ. దూరంలో ఉన్నాయి.
కృష్ణ నదికి ఉపనది అయిన చంద్రవంక 70 అడుగుల ఎత్తు నుండి ఉధృతంగా ప్రవహించటం వలన ఈ జలపాతాలు ఏర్పడ్డాయి. నిజానికి, చంద్రవంక వాగు, తుమ్మల వాగు...
నాగార్జునకొండ ఒక పురాతన బౌద్ధ ద్వీప నగరం. ఇది ఆంధ్రప్రదేశ్ నల్గొండ జిల్లాలో ఒక భాగంగా ఉన్నది. ఈ పట్టణం నాగార్జునసాగరుకి చాలా సమీపంలో ఉన్నది మరియు హైదరాబాదుకి 150 కి. మీ. దూరంలో ఉన్నది.
ఈ ద్వీప పట్టణం 1960లొ రూపు దిద్దుకొన్నది. ఎందుకనగా నాగార్జునసాగర్ డాం...