Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » నాగార్జున సాగర్ » ఎలా చేరాలి?

ఎలా చేరాలి?

రోడ్డు ద్వారా ఇరుగు పొరుగు పట్టణాలు మరియు గ్రామాల నుండి నాగార్జునసాగర్ పట్టణం చేరుకోవాలంటే రోడ్ ద్వారానే చేరుకోవాలి. ఎందుకంటే వేరే ఇతర సౌకర్యం లేదు. ఈ పట్టణ రహదారులు మంచి స్థితిలో ఉన్నాయ్ మరియు చెన్నై, హైదరాబాద్, విజయవాడ మరియు విశాఖపట్నం నుండి బస్సులు నిత్యం తిరుగుతున్నాయి. డీలక్స్ మరియు వోల్వో బస్సులు కూడా ప్రధాన నగరాలకు అందుబాటులో ఉన్నాయి.