Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » నాగార్జున సాగర్ » ఎలా చేరాలి? »

ఎలా చేరాలి? నాగార్జున సాగర్ రైలు ప్రయాణం

రైలు మార్గం ద్వారా నాగార్జునసాగర్ నుండి 135 కి.మీ. దూరంలో గుంటూరు రైల్వే స్టేషన్ ఉన్నది. దక్షిణ భారత దేశంలో ఉన్న పెద్ద నగరాలను మరియు పట్టణాలను అనుసంధిస్తూ గుంటూరు రైల్వే స్టేషన్ ఉన్నది. చెన్నై నుండి చాల రైళ్ళు గుంటూరు పట్టణం గుండా హైదరాబాదుకు వెళుతున్నాయి. రైలులో వచ్చే వారు నాగార్జునసాగర్ చేరుకోవడానికి రైల్వే స్టేషన్ నుండి టాక్సీలు మరియు బస్సులు అందుబాటులో ఉన్నాయి.

రైలు స్టేషన్లు నాగార్జున సాగర్

  • అక్కడ రైలు స్టేషన్ లేదు