Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » నాగౌర్ » ఆకర్షణలు » జైన గాజు ఆలయం

జైన గాజు ఆలయం, నాగౌర్

2

జైన గాజు మందిరం, రాజస్తాన్ లోని నాగౌర్ పట్టణంలో కమ్లా టవర్ వెనుక ఉంది. అన్ని జైన మందిరాలలో ప్రత్యేకమైన ఈ ఆలయం మొత్తం గాజుతో చేయబడింది. ఈ మందిరం పైకప్పులు, నేలలు, పానెళ్ళు, స్తంభాలు, తలుపులు అందమైన ఎనామిల్ పనితనంతో అలంకరించబడి ఉన్నాయి.

పర్యాటకులు జైన పవిత్ర గ్రంధాలలో రూపొందించబడిన ప్రాచీన కళను ప్రతిబింబించే ఆకర్షణీయమైన గాజు పనితనాన్ని ఇక్కడ చూడవచ్చు. ఈ మందిరం లోపలి భాగం తోరణాలతో, అందమైన చలువరాతి పనితనంతో అలంకరించబడి ఉంటుంది. ఈ ఆలయంలో మహావీరుడి వివిధ బొమ్మలే కాక, 23 జైన తీర్థంకరుల విగ్రహాలు కూడా ఉన్నాయి.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
23 Apr,Tue
Return On
24 Apr,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
23 Apr,Tue
Check Out
24 Apr,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
23 Apr,Tue
Return On
24 Apr,Wed