నగ్గర్ నుండి 4 కి. మీ.ల దూరంలో కల నిషాల గ్రామంలో చాముండా భగవతి టెంపుల్ కలదు. దీనిలో చాముండా భగవతి విగ్రహం వుంటుంది. ఈమె ఏడుగురు మాతలలో ఒక మాతగా చెపుతారు. దుర్గ దేవికి గల సహాయ అమ్మవార్లలో ఈమెను ఒకరిగా చెపుతారు. చండా మరియు ముండ అనే రాక్షసులను చంపటం వలన ఆమెకు చాముండా అనే పేరు వచ్చింది.
ఈ టెంపుల్ పరిసరాలు సహజ అందాలతో అద్భుతంగా ఉండటంతో, ఈ ప్రదేశం లో బాలీవుడ్ షూటింగులు కూడా జరుగుతాయి.



Click it and Unblock the Notifications