Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » నగ్గర్ » ఆకర్షణలు » నికోలస్ రోరిచ్ ఆర్ట్ గేలరీ

నికోలస్ రోరిచ్ ఆర్ట్ గేలరీ, నగ్గర్

3

నగ్గర్ లో నికోలస్ రోరిచ్ ఆర్ట్ గేలరీని అనేకమంది సందర్శిస్తారు. ఈ ఆర్ట్ గాలరీ నగ్గర్ కేజల్ లో కలదు. దీనికి ఈ పేరు ఒక ప్రసిద్ధ చిత్రకారుడు నికోలస్ రోరిచ్ పేరు పై వచ్చింది. ఈయన 1947 రష్యా విప్లం తర్వాత రష్యా నుండి ఇండియా కు వచ్చి ఇక్కడ స్థిరపడ్డాడు. ఇక్కడ అనేక పెయింటింగ్ లు ఆయనచే గీసినవి చూడవచ్చు. ఈ గేలరీ నగ్గర్ కు 2 కి. మీ.ల దూరంలో వుంటుంది.

రోరిచ్ వేసిన ఈ పెయింటింగ్ లు హిమాలయన్ పర్వత శ్రేణులు కలిగి వుంటాయి. రష్యా చిత్రకారులు, ప్రసిద్ధ భారతీయులు చిత్రాలు కూడా కలవు. ఈ గాలరీ ఉదయం 9 గం. నుండి మ. 1 గం. వరకు, మరియు మ. 2 గం. నుండి సా. 5 గం. వరకు తెరచి వుంటుంది. ప్రవేశ రుసుము రూ. 10 గా వుంటుంది.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
20 Apr,Sat
Return On
21 Apr,Sun
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
20 Apr,Sat
Check Out
21 Apr,Sun
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
20 Apr,Sat
Return On
21 Apr,Sun