Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » నగ్గర్ » ఆకర్షణలు » నగ్గర్ కేజల్

నగ్గర్ కేజల్, నగ్గర్

1

నగ్గర్ కేజల్ అనేది ఒక పురాతన రాజ కోట. సుమారు 500 ఏళ్ల నాటిది. మనాలి నుండి 21 కి. మీ.ల దూరంలో కలదు. మధ్య కాలంనాటి ఈ కోటను కుళ్ళు రాజ సిద్ సింగ్ క్రి.శ. 1460 లో నిర్మించారు. ఒకప్పుడు, రాజు నివాసమైన ఈ కోటను 1978 లో ఒక హోటల్ గా మార్చారు. దీని నిర్మాణంలో అందమైన కొయ్య మరియు రాతి పనితనం కనపడుతుంది. సుమారు 5400 చ.అడుగుల లో విస్తరించిన ఈ కేజల్ బియాస్ నది పక్కన వుంది. అందమైన చిత్రాలను చూపుతుంది. అక్కడ కల రోరిచ్ గేలరీ, ఈ కేజల్ కు మరింత అందాన్ని ఇచ్చింది. ఈ కోటను బాలి వుడ్ బ్లాక్ బస్టర్ 'జబ్ వుయ్ మెట్ ' అనే చిత్రం లో షూటింగ్ చేసారు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
19 Apr,Fri
Return On
20 Apr,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
19 Apr,Fri
Check Out
20 Apr,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
19 Apr,Fri
Return On
20 Apr,Sat