Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » నగ్గర్ » ఆకర్షణలు » జగతిపాట్ టెంపుల్

జగతిపాట్ టెంపుల్, నగ్గర్

1

జగతిపత్ట్ టెంపుల్ నగ్గర్ లో ఒక ప్రత్యేక ఆకర్షణ. ఇది నగ్గర్ కేజల్ లో కలదు. ఇది ఒక పురాతన కోట దీనిని ఇపుడు, ఒక హెరిటేజ్ హోటల్ గా మార్చారు. స్థానికుల మేరకు, దేవతలు, దేముళ్ళు తేనెటీగలుగా మారి భ్రిగు తుంగ్ శిఖరం బండను తోలిచారు. దానిని ఒక టెంపుల్ గా మలచి నగ్గర్ ను ఒక దైవప్రాంతంగా చేసారు. మరో కధనం మేరకు ఇక్కడ కల స్లాబ్ పై దేవతలు సమావేశమై ప్రజలను ప్రకృతి విపత్తులనుండి ఎలా రక్షించాలా అనేది చర్చలు చేస్తారు.

ఈ టెంపుల్ చిన్నగా వుండి నలుచదరంగా వుంటుంది. జగతిపత్ట్ అనే రాయి పలక 5 అడుగుల పొడవు, 8 అడుగుల వెడల్పు వుంది 6 అంగుళాల ఎత్తు లో వుంటుంది. టెంపుల్ లోని చెక్క పనితనం, హిమాచల్ ప్రదేశ్ కళలను చాటుతుంది టెంపుల్ నిర్మాణంలో దేవదారు కొయ్య, మరియు రాతి పలకలు వాడి దానిని భూకంపాల తాకిడికి తట్టుకునేలా చేసారు. నగ్గర్ నుండి టెంపుల్ కు రోడ్డు మార్గంలో తేలికగా చేరవచ్చు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
30 Mar,Mon
Return On
31 Mar,Tue
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
30 Mar,Mon
Check Out
31 Mar,Tue
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
30 Mar,Mon
Return On
31 Mar,Tue