Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » నాగూరు » ఆకర్షణలు » శివుని గుడి

శివుని గుడి, నాగూరు

1

దేవర స్థలంలలో ఒకటైన నాగూరు శివుని గుడి కూడా చాలా ప్రసిద్ది చెందింది. వాస్తవంగాఈ ప్రదేశంను శేషపురి అని పిలుస్తారు. శివుడుని సందర్శించే వ్యక్తి ఆలయ ప్రాంగణంలో మరియు చుట్టూ ఉన్న ఇతర దేవతలను కూడా సందర్శించవచ్చు. ఈ ఆలయం గొప్ప ప్రాముఖ్యతను కలిగి ఉంది. పురాణాల ప్రకారం ఆలయంను రాహు మరియు కేతు పరిహార ప్రదేశంగా పరిగణిస్తారు. ఆలయ ప్రాంగణంలో రెండు వార్షిక పండుగలను చేస్తారు. స్థానికులు ఉదయం ప్రారంభ గంటలలో ఆలయంను సందర్శిస్తే ఆ వ్యక్తికి చాలా పవిత్రమైన సమయం మరియు చాలా అదృష్టం అందుతుందని నమ్ముతున్నారు.

అంతేకాక ఆలయంలో జరిగేటటువంటి ప్రధాన ఉత్సవం మహాశివరాత్రి అని చెప్పవచ్చు. ఆ రోజు దేవుడు యొక్క వైభవాన్ని చూడవచ్చు. ఆలయ నిర్మాణం నాగూరు నగరంలో ఇతర దేవాలయాల మాదిరిగానే ద్రావిడ నిర్మాణంను సూచిస్తుంది.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
18 Aug,Tue
Return On
19 Aug,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
18 Aug,Tue
Check Out
19 Aug,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
18 Aug,Tue
Return On
19 Aug,Wed