నైనిటాల్ రోప్ వే మరోకి ప్రసిద్ధ టూరిస్ట్ ఆకర్షణ. ఇది కుమావొన్ మండల వికాస్ నిగం చే నిర్వహించబడుతోంది. ఇది ఇండియాలో స్థాపించ బడిన మొదటి కేబుల్ కార్. సుమారు 705 మీటర్ల దూరం 300 మీ.ల ఎత్తున కవర్ చేస్తుంది. ప్రతి కేబుల్ కార్ 825 కే.జి.ల బరువు అంటే 12 వ్యక్తులను మోయ కలదు.ఈరోపే వే స్నో వ్యూ ను నైనిటాల్ టవున్ కు కలుపుతుంది. రోప్ వే సేకాండ్కు 6 మీ.ల దూరం కవర్ చేస్తుంది. ఈ ప్రయాణం లో టూరిస్టులు అద్భుత దృశ్యాలను చూడ గలరు.



Click it and Unblock the Notifications