ది మాల్ అనేది నైనిటాల్ లో ఒక ప్రసిద్ధ రోడ్. దీనిని ఇటీవలే గోవింద వల్లభ మార్గ అనిపేరు మార్చారు. షాపులు,మార్కెట్ల తోపాటు,అనేక బ్యాంకు లు,ట్రావెల్ ఏజెన్సీ లు కూడా ఇక్కడ కలవు. ఈరోడ్డు మల్లితాల్ నుండి తల్లితాల్ వరకూ కలుపుతుంది. మరోక టూరిస్ట్ ఆకర్షణ అయిన తండి సడక్ నైని సరస్సు కు మరో వైపున కలదు.



Click it and Unblock the Notifications