నైనిటాల్ లో ట్రెక్కింగ్ ప్రసిద్ధి. టూరిస్టులు ఇక్కడ కల టిఫిన్ టాప్ , నైనా శిఖరం వంటి గొప్ప ప్రదేశాలు పచ్చటి ప్రాంతాలలో నడిచి ట్రెక్కింగ్ ద్వారా చూడవచ్చు. హోటల్స్ మరియు టూర్ నిర్వాహకులు ట్రెక్కింగ్ మరియు క్యాంపు పాకేజ్ లు సందర్శకులకు నిర్వహిస్తారు.