Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » నల్గొండ » ఆకర్షణలు » ఫణిగిరి బౌద్ధ ప్రాంతాలు

ఫణిగిరి బౌద్ధ ప్రాంతాలు, నల్గొండ

2

ఫణిగిరి, నల్గొండ పట్టణం నుండి 84 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక బౌద్ధ ప్రాంతం. ఆంద్ర ప్రదేశ్ పురావస్తు, మ్యూజియాల శాఖ వారు ఈ ప్రాంతంలో తవ్వకాలు జరిపిన తర్వాత ఈ మధ్య కాలంలో కనుగొనబడింది.ఫణిగిరి లో ఒక పెద్ద స్తూపం ఉన్న ఒక పెద్ద సముదాయం, స్తూపాలు నిర్మించిన రెండు పెద్ద సభామందిరాలు ఉన్నాయి.

ఈ ప్రాంతపు పరిమాణాన్ని బట్టే ఈ ప్రాంతం బౌద్ధ కేంద్రంగా ఎంత ప్రాముఖ్యత కల్గిందో తెలుసుకోవచ్చు. ఈ సముదాయంలో నేల మీద ఒక ప్రత్యేక ప్రాంతంలో ఉన్న పెద్ద పాదముద్రలు బుద్ధనివిగా భావిస్తున్నారు.

ఈ సముదాయంలో బౌద్ధ సన్యాసులకు చెందిన విహారాలు అనే  నివాస ప్రదేశాలు మూడు ఉన్నాయి. ఫణిగిరి బౌద్ధ ప్రాంతం పాము పడగ కొండగా ప్రసిద్ది చెందిన ఒక కొండ పైన ఉంది. ఈ కొండ ఆకారం పాము పడగను పోలి ఉండటం వలన దీనికా పేరు వచ్చింది.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
20 Apr,Sat
Return On
21 Apr,Sun
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
20 Apr,Sat
Check Out
21 Apr,Sun
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
20 Apr,Sat
Return On
21 Apr,Sun