Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » నల్గొండ » ఆకర్షణలు
  • 01పానగల్ దేవాలయం

    పానగల్ దేవాలయం

    పానగల్ సోమేశ్వర ఆలయం, నల్గొండ పట్టణానికి దగ్గరలో నల్గొండ జిల్లా లో భాగమైన పానగల్ గ్రామంలో ఉంది. ఈ గ్రామం హైదరాబాద్ నగరానికి 101 కిలోమీటర్ల దూరంలో ఉంది.

    చరిత్రకారుల ప్రకారం, పానగల్ కాకతీయ రాజుల రాజధానిగా ఉన్నప్పుడు అభివృద్ది చెందిన పట్టణం. కాకతీయులు ఈ...

    + అధికంగా చదవండి
  • 02ఫణిగిరి బౌద్ధ ప్రాంతాలు

    ఫణిగిరి, నల్గొండ పట్టణం నుండి 84 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక బౌద్ధ ప్రాంతం. ఆంద్ర ప్రదేశ్ పురావస్తు, మ్యూజియాల శాఖ వారు ఈ ప్రాంతంలో తవ్వకాలు జరిపిన తర్వాత ఈ మధ్య కాలంలో కనుగొనబడింది.ఫణిగిరి లో ఒక పెద్ద స్తూపం ఉన్న ఒక పెద్ద సముదాయం, స్తూపాలు నిర్మించిన రెండు పెద్ద...

    + అధికంగా చదవండి
  • 03భువనగిరి కోట

    భువనగిరి కోట

    భువనగిరి కోటను  చాళుక్య రాజు త్రిభువనమల్ల విక్రమాదిత్యుడు నిర్మించాడు. ఈ కోటను 12వ శతాబ్దంలో ఒక సమయంలో రాజ్యాన్ని పరిరక్షించే నిమిత్తం నిర్మించారు.ఈ కోట 40 ఎకరాలలో కొండ పైన నిర్మించారు. భూ మట్టం నుండి ఈ కోట 500 మీటర్ల ఎత్తులో ఉంది. ఈ కోట దాని  ప్రత్యేక...

    + అధికంగా చదవండి
  • 04రాజివ్ పార్క్

    రాజివ్ పార్క్

    రాజీవ్ పార్క్, భారతదేశ మాజీ ప్రధాని దివంగత శ్రీ రాజీవ్ గాంధీ పేరు కల్గి ఉండి నల్గొండ పట్టణంలోని పార్కులలో ప్రసిద్ది చెందింది. పట్టణంలో ఒక ముఖ్య పర్యాటక ఆకర్షణగా పేరున్న ఈ పార్కును పెద్ద సంఖ్యలో స్థానికులు కూడా సందర్శిస్తారు. పట్టణంలో కేంద్ర ప్రాంతంలో ఉన్న దీనిని...

    + అధికంగా చదవండి
  • 05మట్టపల్లి

    మట్టపల్లి

    నల్గొండ పట్టణానికి అతి సమీపంలో కృష్ణానది ఒడ్డున ఉన్న మట్టపల్లి ఒక చిన్న కుగ్రామం. ప్రసిద్ధ నరసింహ స్వామి ఆలయం ఉన్నందున ఈ గ్రామం పర్యాటకులలో పేరొందింది.

    ఇది మనసుకి, శరీరానికి ప్రశాంతతను అందిస్తుంది కాబట్టి ప్రతి పర్యాటకుని జాబితాలో ఈ గ్రామం ఉండాలి. దట్టమైన...

    + అధికంగా చదవండి
  • 06నంది కొండ

    నంది కొండ

    నంది కొండ, కృష్ణ నది ఒడ్డున ఉన్న ఒక గ్రామం. ఈ గ్రామం నాగార్జున సాగర్ కు అతి చేరువలో ఉంది. నందికొండ గ్రామం, విజయపురి పట్టణ సముదాయం నుండి చేరదగినంత దూరంలో ఉంది. ఈ పట్టణ సముదాయం ఇక్ష్వాకు వంశస్తుల పురాతన రాజధాని.నందికొండ, నల్గొండ దగ్గరలోని ఒక ప్రసిద్ధ పర్యాటక గమ్య...

    + అధికంగా చదవండి
  • 07రాచ కొండ కోట

    రాచ కొండ కోట

    రాచకొండ కోట, ఈ ప్రాంతాన్ని 14 వ,15వ శతాబ్దాలలో పాలించిన వెలమ దొరల రాజధానిగా ఉండేది. ముస్లిం బహమనీ రాజులతో వెలమ రాజులు కూటమిని ఏర్పాటు చేయడం వలన వారు దక్షిణాది పాలకులలో ఏమాత్రం జనామోదం లేని రాజులే కాక కొండవీడు ప్రాంతానికి చెందిన రెడ్డి రాజులతో నిరంతరం యుద్ధం...

    + అధికంగా చదవండి
  • 08దేవరకొండ కోట

    దేవరకొండ కోట

    దేవరకొండ కోట, నల్గొండ జిల్లా లోని దేవరకొండ పట్టణంలో (ఒక మండలం కూడా) ఉంది. ఈ కోట ఏడు కొండలతో చుట్టబడిన ఒక కొండ పై ఉంది. అప్పట్లో ఎంతో ప్రాముఖ్యత వహించిన ఈ కోటను 14వ శతాబ్ద౦లో రేచెర్ల వెలమ రాజుల నిర్మించిన. ఈ  కోటను నిర్మించడంలో ప్రధాన భావన శత్రువులకు...

    + అధికంగా చదవండి
  • 09కొల్లంపాకు జైన దేవాలయం

    కొల్లంపాకు జైన దేవాలయం

    కొల్లంపాకు జైన దేవాలయం, నల్గొండ పట్టణానికి దగ్గరలో హైదరాబాద్ కు 79 కిలోమీటర్ల దూరంలో ఉంది. జైన మతం ఆంద్ర ప్రదేశ్ లో ప్రాచుర్యంలో లేనప్పటికీ ఇక్కడ జైన దేవాలయం వుండడం ఆశ్చర్యకరమైన విషయమే. ఈ దేవాలయం జైన మతానికి చెందినా పురాతన ఆలయం, కాని ఏళ్ళ కొద్ది నిర్లక్ష్యం వలన ఈ...

    + అధికంగా చదవండి
  • 10పిల్లలమఱ్ఱి

    పిల్లలమఱ్ఱి, నల్గొండ జిల్లలో ఒక చిన్న గ్రామం. ఈ గ్రామం కాకతీయ రాజులూ నిర్మించిన అనేక దేవాలయాలకు ప్రసిద్ది. గత కాల వైభవపు చారిత్రిక జ్ఞాపకాలైన ఈ అందమైన దేవాలయాల వలన ఈ గ్రామ ప్రాముఖ్యత పొందింది.ఈ దేవాలయాలు కాకతీయుల ఉత్తమ నిర్మాణ శైలికి సరైన ఉదాహరణలు....

    + అధికంగా చదవండి
  • 11లతీఫ్ శేబ్ దర్గా

    లతీఫ్ శేబ్ దర్గా

    నల్గొండ లోని లతీఫ్ షేబ్ దర్గా, ఈ ప్రాంత౦లొ ఉన్న మత సామరస్యానికి ఉత్తమ ఉదాహరణ. ఈ దర్గా ముస్లి౦ సన్యాసికి చెందినప్పటికీ అన్ని మతాల ప్రజలు పెద్ద సంఖ్యలో ఇక్కడకు విచ్చేస్తారు.  ఈ ప్రాంతం పర్వతరోహకులకు ప్రియమైన రెండు రెండు కొండల పైన ఉంది. అందుకని, సన్యాసి ఆశీస్సుల...

    + అధికంగా చదవండి
  • 12మేళ్లచెర్వు

    మేళ్లచెర్వు

    మేళ్ళచెర్వు, నల్గొండ పట్టణానికి దగ్గరలో నల్గొండ జిల్లలో ఉన్న ఒక గ్రామం. ఆసక్తి కరంగా ఈ గ్రామం విజయవాడకు కాలువ ద్వారా కలపబడింది. ఈ గ్రామం చరిత్ర ప్రియులలో ప్రసిద్ది, కారణం కాకతీయ రాజుల కాలం నాటి అద్భుత నిర్మాణశైలిని మనం ఇక్కడ గమనించవచ్చు. ఈ విషయం అర్ధం...

    + అధికంగా చదవండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
29 Mar,Fri
Return On
30 Mar,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
29 Mar,Fri
Check Out
30 Mar,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
29 Mar,Fri
Return On
30 Mar,Sat