Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » నల్గొండ » ఆకర్షణలు » మేళ్లచెర్వు

మేళ్లచెర్వు, నల్గొండ

1

మేళ్ళచెర్వు, నల్గొండ పట్టణానికి దగ్గరలో నల్గొండ జిల్లలో ఉన్న ఒక గ్రామం. ఆసక్తి కరంగా ఈ గ్రామం విజయవాడకు కాలువ ద్వారా కలపబడింది. ఈ గ్రామం చరిత్ర ప్రియులలో ప్రసిద్ది, కారణం కాకతీయ రాజుల కాలం నాటి అద్భుత నిర్మాణశైలిని మనం ఇక్కడ గమనించవచ్చు. ఈ విషయం అర్ధం చేసుకోవడానికి కేవలం మేళ్ళచెర్వు లోని కొన్ని ప్రసిద్ధ ఆలయాలను చూడటమే మన చేయవలసిన పని.

ఈ ప్రాంతంలో అతి ముఖ్య దేవాలయం స్వయంభూ శంభులింగేశ్వర స్వామి ఆలయం. ఈ దేవాలయంలో ఒక ఆకర్షణీయ లక్షణం ఆలయ౦  పైన లింగం ఉండటం. లింగం పైన 2 అంగుళాలు రంధ్రం ఉంది, ఇది ఏడాది పొడవునా ఏ సమయంలోనైన నీటితో నిండి ఉంటుంది. ఈ కారణంగానే మేళ్ళచెర్వు గ్రామ౦ దక్షిణాది కాశిగా పేరొందింది. దీని ఎత్తు ఒక స్థిరమైన వేగంతో పెరగడమనేది ఈ దేవాలయానికి సంబందించిన మరొక ప్రసిద్ధ విశ్వాసం

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
24 Apr,Wed
Return On
25 Apr,Thu
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
24 Apr,Wed
Check Out
25 Apr,Thu
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
24 Apr,Wed
Return On
25 Apr,Thu