వాయు మార్గం ద్వారా నల్గొండలో విమానాశ్రయం లేదు, రాజధాని నగరం హైదరాబాద్ లోని విమానాశ్రయమే దగ్గరిది. హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నల్గొండ పట్టణం నుండి 110 కిలోమీటర్ల దూరంలో ఉంది. హైదరాబాద్ విమనాశ్రయానికి భారతదేశ నగరాలతోబాటుగా విదేశీ ప్రాంతాలకు కూడా నిరంతర విమానాల ద్వారా చక్కటి అనుసంధానం ఉంది.