రాక్ ఫోర్ట్ ఒక కొండపై వుంటుంది. దీనికి చేరాలంటే కష్టపడి ఒక అరగంట పాటు కొండ ఎక్కాలి. ఈ కోట ప్రసిద్ధి చెందినది, మరియు దేశం లోని కోటలు అన్నిటి లోకి సురక్షితమైనది. సుమారు 75 మీటర్ల ఎత్తున కలదు. ఈ కోటను 9 వ శతాబ్దంలో నిర్మించారు. ఈ కోటలో ఒక టెంపుల్ మాత్రమే కాక ఒక మసీదు కూడా కలదు. భక్తులు టెంపుల్ మరియు మాస్క్ ను కూడా సందర్శిస్తారు.