Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » నమక్కల్ » ఆకర్షణలు

నమక్కల్ ఆకర్షణలు

  • 01నమక్కల్ ఆంజనేయ టెంపుల్

    నమక్కల్ ఆంజనేయ టెంపుల్

    యాత్రికులకు, పర్యాటకులకు ఇక్కడ కల ఆంజనేయ టెంపుల్ తప్పక చూడవలసిన ప్రదేశం. ఈ టెంపుల్ సుమారు 1500 ఏళ్ల నాటిది. నమక్కల్ కోట దిగువ భాగంలో కలదు. నరసింహ టెంపుల్ కు సుమారు వంద మీటర్ల ఎదురుగా కలదు. ఈ టెంపుల్ లో ప్రధాన ఆకర్షణ ఆంజనేయ విగ్రహం. ఇది 13 అడుగుల ఎత్తు కలది. ఆంజనేయ...

    + అధికంగా చదవండి
  • 02కూలిప్పటి మురుగన్ టెంపుల్

    కూలిప్పటి మురుగన్ టెంపుల్

    కూలిప్పటి మురుగన్ టెంపుల్ నమక్కల్ నుండి 3 కి.మీ.ల దూరంలో కలదు. ఇది తురయార్ మార్గం లో కలదు. ఒక కొండ పై కల ఈ ప్రదేశం స్థానికులకు పర్యాటకులకు ఒక ప్రసిద్ధ ఆకర్షణ. పురాతన ఈ టెంపుల్ కు తప్పక వెళ్ళ వలసినదే.

    + అధికంగా చదవండి
  • 03నమక్కల్ రాక్ ఫోర్ట్

    నమక్కల్ రాక్ ఫోర్ట్

    రాక్ ఫోర్ట్ ఒక కొండపై వుంటుంది. దీనికి చేరాలంటే కష్టపడి ఒక అరగంట పాటు కొండ ఎక్కాలి. ఈ కోట ప్రసిద్ధి చెందినది, మరియు దేశం లోని కోటలు అన్నిటి లోకి సురక్షితమైనది. సుమారు 75 మీటర్ల ఎత్తున కలదు. ఈ కోటను 9 వ శతాబ్దంలో నిర్మించారు. ఈ కోటలో ఒక టెంపుల్ మాత్రమే కాక ఒక మసీదు...

    + అధికంగా చదవండి
  • 04నమక్కల్ దుర్గం కోట

    నమక్కల్ దుర్గం కోట

    నమక్కల్ దుర్గం కోటను 16 వ శతాబ్దంలో రామచంద్ర నాయకర్ నిర్మించారు. ఇది నామగిరి కొండలపై కలదు. ఈ కోట ఇపుడు పురాతన విష్ణు టెంపుల్ శిధిలాలు కలిగి వుంది. నమక్కల్ దుర్గం కోట సుమారు ఒకటిన్నర ఎకరం వరకూ వుంటుంది. కోటకు నైరుతి భాగంలో మెట్లు కలవు. నామ గిరి హిల్స్ కు ఇరువైపులా...

    + అధికంగా చదవండి
  • 05నామగిరి లక్ష్మి నరసింహ టెంపుల్

    నామగిరి లక్ష్మి నరసింహ టెంపుల్

    శ్రీ నరసింహ టెంపుల్ కొండ దిగువ భాగంలో కలదు. ఇది పురాతన టెంపుల్. దీనిని అడియామన్ తెగ రాజు గుణశీల నిర్మించాడు. ఇక్కడ నరసింహ విగ్రహం రాతితో చేయబడినది. శ్రీ మహా విష్ణువు అవతారమైన శ్రీ నరసింహ టెంపుల్ కు అనేక మంది భక్తులు వచ్చి ఆశీస్సులు పొందుతారు. ఇది ఒక వైష్ణవ...

    + అధికంగా చదవండి
  • 06తాతగిరి మురుగన్ టెంపుల్

    తాతగిరి మురుగన్ టెంపుల్

    తాత గిరి మురుగన్ టెంపుల్ నమక్కల్ నుండి ముతూ గాపట్టి వెళ్ళే మార్గం లో పది కి.మీ.ల దూరంలో కలదు. దీనిని ఒక చిన్న కొండపై నిర్మించారు. మహర్షి కిరుపానంద వారియర్ ఈ టెంపుల్ ను ప్రశాంతత కొరకు తరచుగా దర్సిన్చేవాడని చెపుతారు.

    + అధికంగా చదవండి
  • 07నైనా మలై

    నైనా మలై

    నైనా మలై నమక్కల్ సిటీ కి 10 కి.మీ.ల దూరంలో కల ఒక చిన్న కొండ. తిరుమలై పట్టి గ్రామానికి సమీపంగా వుంటుంది. నైనా మలై కొండపై వెంకట చలపతి టెంపుల్ కలదు. దీనిని చేరాలంటే , 2500 మెట్లు ఎక్కాలి. అయినప్పటికీ భక్తులు శనివారాలు ఇతర పండుగ దినాలలో అధిక సంఖ్య లో ఈ టెంపుల్...

    + అధికంగా చదవండి
  • 08తిరుచెంగోడు అర్ధనారీస్వర్ టెంపుల్

    తిరుచెంగోడు అర్ధనారేశ్వర టెంపుల్ నమక్కల్ లో ఒక ప్రసిద్ధ ఆకర్షణ. ఇది ఒక శివ టెంపుల్. సముద్ర మట్టానికి 400 మీటర్ల ఎత్తున కలదు. అర్ధనారేశ్వర్ విగ్రహం లో శివ మరియు పార్వతి లు కలవు. శివుడు తన ఎడమ భాగాన్ని భార్య పార్వతికి ఇచ్చాడని కనుక వారు ఇరువురూ ఎప్పటికి విడి పోలేరు...

    + అధికంగా చదవండి
  • 09ముతుగాపట్టి పెరియ స్వామి టెంపుల్

    ముతుగాపట్టి పెరియ స్వామి టెంపుల్

    ముతుగాపట్టి పెరియ స్వామి టెంపుల్ కొల్లి కొండల దిగువ భాగంలో కలదు. ఈ ప్రాంతంలో ఈ టెంపుల్ ప్రసిద్ధి. ఈ టెంపుల్ ను రైతుల దేముడుకి అంకితం చేసారు. ఇక్కడి దేముడి విగ్రహం బహిరంగంగా ఒక మర్రి చెట్టు కింద వుంటుంది. చాలా మంది భక్తులు ఈ టెంపుల్ కు ఆదివారాలు వస్తారు.

    + అధికంగా చదవండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
19 May,Sun
Return On
20 May,Mon
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
19 May,Sun
Check Out
20 May,Mon
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
19 May,Sun
Return On
20 May,Mon
  • Today
    Namakkal
    34 OC
    93 OF
    UV Index: 7
    Sunny
  • Tomorrow
    Namakkal
    27 OC
    81 OF
    UV Index: 7
    Moderate or heavy rain shower
  • Day After
    Namakkal
    26 OC
    80 OF
    UV Index: 7
    Patchy rain possible