Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » నామ్చి » ఆకర్షణలు
  • 01సంద్రుప్త్సే పర్వతం

    సిక్కిం లోని సంద్రుప్త్సే చాలా ఆసక్తిని కలిగించే పర్యాటక కేంద్రం. భూటియా భాషలో సంద్రుప్త్సే అంటే ‘కోరికలు తీర్చే కొండ’ అని అర్ధం, ఈ ప్రదేశం సిక్కింలోని ప్రసిద్ధ యాత్రా స్థలం. సంద్రుప్త్సే దక్షిణ సిక్కిం ప్రాంతం లోని నామ్చి కి దగ్గరలో ఉంటుది. ఇది...

    + అధికంగా చదవండి
  • 02సోలోఫోక్ చార్ ధామ్

    సోలోఫోక్ చార్ ధామ్

    ఆసక్తి కరమైన చరిత్ర వున్న చార్ ధామ్ సిక్కిం లోని ప్రసిద్ద తీర్థ యాత్రా స్థలం. ఇక్కడి ప్రధాన దైవం మహాశివుడు. చార్ ధామ్ నామ్చి నుంచి 5 కిలోమీటర్ల దూరంలో సోలోఫోక్ పర్వతాల వద్ద వుంది. కౌరవ పాండవులకు మధ్య జరిగిన కురుక్షేత్ర యుద్ధం సమయంలో అర్జునుడు ఈ ప్రాంతంలోనే...

    + అధికంగా చదవండి
  • 03టేమీ తేయాకు తోట

    ప్రపంచం లోని తేయాకు ప్రేమికుల్లో “టేమీ టీ” బాగా ప్రాచుర్యం పొందింది. దీన్ని సిక్కిం లోని టేమీ తేయాకు తోటల్లో పెంచుతారు, ఇక్కడి తేయాకు తోట ఇదొక్కటే. బహుశా ప్రపంచం లోని ఉత్తమ తేయాకు తోటల్లో ఒకటి ఇది.టేమీ తేయాకు తోటను 1969 లో సిక్కిం ప్రభుత్వం...

    + అధికంగా చదవండి
  • 04టెన్డోంగ్ హిల్

    టెన్డోంగ్ హిల్

    టెన్డోంగ్ హిల్ సముద్ర మట్టానికి 8530 అడుగుల ఎత్తున ఉంది. ఇది నిద్రాణమైన అగ్నిపర్వతం. జానపదుల ప్రకారం వరదల్లో చిక్కుకున్న ప్రజలను కాపాడడానికి కొమ్ములు ఏర్పడ్డాయి. అందవల్ల దాన్ని తరువాతి కాలంలో టెన్డోంగ్ హిల్ అని పిలవడం మొదలు పెట్టారు, అంటే ఇక్కడి భాషలో మొలిచిన...

    + అధికంగా చదవండి
  • 05రాక్ గార్డెన్

    రాక్ గార్డెన్

    రాక్ గార్డెన్ నామ్చి, సంద్రుప్త్సే మధ్య ఉంది. ఇక్కడ అనేక మొక్కలు, పూలు, చెట్లు ఉన్నాయి. ఈ తోటలో అనేక వేచిఉండే గదులు, అందమైన దృశ్యాల ప్రదేశాలు కూడా ఉన్నాయి. ఈ యాత్రా సమయంలో విశ్రాంతి తీసుకోవడానికి ఆగిన పర్యాటకులకు కాఫీ, టీ అందించే రెస్టారెంట్ కూడా ఉంది.

    + అధికంగా చదవండి
  • 06హెలిపాడ్

    హెలిపాడ్

    ఈ హెలిపాడ్ సముద్రమట్టానికి షుమారు 5000 అడుగుల ఎత్తు వద్ద నామ్చి పట్టణం నుండి దాదాపు 5 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది కంచన్జుంగా, దాని పరిసరాల అద్భుతమైన దృశ్యాలను అందిస్తుంది. బెంగాల్ లోని పచ్చిక మైదానాలను కూడా ఇక్కడ నుండి చూడవచ్చు. ఈ దృశ్యకేంద్రం నుండి టేమి టీ తోటను...

    + అధికంగా చదవండి
  • 07డాక్ బంగ్లా

    డాక్ బంగ్లా

    అరి బంగ్లా అని కూడా పిలువబడే డాక్ బంగ్లా ను సిక్కింలో బ్రిటిష్ కాలపు మొదటి రాజకీయ అధికారి సర్ జేమ్స్ క్లాడ్ వైట్ నిర్మించారు. బ్రిటిష్ నిర్మాణ శైలికి ఈ బంగ్లా సుప్రసిద్ధం.

    + అధికంగా చదవండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
10 Jul,Fri
Return On
11 Jul,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
10 Jul,Fri
Check Out
11 Jul,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
10 Jul,Fri
Return On
11 Jul,Sat