ఉష్ణమండల వాతావరణం కలిగిన నాందేడ్ పట్టణం వేడి వేసవులు కలిగి ఉంటుంది. పగటి ఉష్ణోగ్రతలకంటే రాత్రి ఉష్ణోగ్రతలు తక్కువగా ఉంటాయి. నాందేడ్ వేసవిలో లైట్ కలర్ దుస్తులు ధరించాలి. వేసవిలో పగటి ఉష్ణోగ్రతలు 35 డిగ్రీ సెల్షియస్ కంటే అధికంగా ఉంటాయి.
వర్షాకాలంవర్షపాతం అధికంగా ఉండే ప్రాంతం పక్కనే ఉండటం వలన నాందేడ్ లో తక్కువ నుండి ఒక మోస్తరు వర్షపాతం నమోదవుతుంది. వర్షాకాలంలో ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండి ఆహ్లాదంగా ఉంటుంది. పగటి ఉష్ణోగ్రతలు అరుదుగా 25 డిగ్రీలకు మించుతాయి.
చలికాలంశీతాకాలంలో నాందేడ్ పట్టణం ఎంతో బాగుంటుంది. పగటి ఉష్ణోగ్రతలు కొన్ని మార్లు 9 డిగ్రీ సెల్షియస్ గా కూడా ఉంటాయి.