ట్రెక్కింగ్ నరకందలో అత్యంత ప్రాచుర్యం పొందిన సాహస క్రీడలలో ఒకటి. హాటు శిఖరం మరియు నరకంద ను చక్కగా అనుసంధానించే ట్రెక్కింగ్ మార్గం, సందర్శకులలో ప్రసిద్ధి చెందింది. ట్రెక్కింగ్ మార్గాల చుట్టూ ఉన్న దేవదారు, సిందూర, ఫర్, పైన్, రోడోడెండ్రాన్, సిల్ మరియు స్ప్రూస్ చెట్ల తో కూడిన అడవులు, సహజ దృశ్యాన్ని సుసంపన్నం చేస్తాయి. యాత్రికులు, ప్రకృతి మధ్య నెలకొని ఉన్న జో బాగ్ పచ్చిక బయళ్ళ పై శిబిర నివాసం (క్యాంపు) ఏర్పాటు చేసుకుని సేదతీర వచ్చు.



Click it and Unblock the Notifications