నాణేల మ్యూజియం, నాసిక్

హోమ్ » ప్రదేశములు » నాసిక్ » ఆకర్షణలు » నాణేల మ్యూజియం

నాసిక్ లోని నాణేల మ్యూజియం చూడదగినది. ఆసియా ఖండంలోనే ప్రసిద్ధి చెందినది. 1980లో ఇక్కడ ఒక రీసెర్చి సంస్ధను ఏర్పరచారు. మ్యూజియంలో మన దేశపు కరెన్సీ విధానానికి సంబంధించి ఎన్నో వస్తువులు, ఫొటోలు ప్రదర్శిస్తారు. నాణేల సేకరణపట్ల ఆసక్తి కలవారికి ఈ మ్యూజియం కొన్ని వర్క్ షాపులు కూడా నిర్వహిస్తుంది.  

Please Wait while comments are loading...