Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » నాసిక్ » ఆకర్షణలు
  • 01పాండవలేని గుహలు

    పాండవలేని గుహలు

    పాండవలేని గుహలు సుమారు 20 శాతాబ్దాలకిందటివి. నాశిక్ లోని త్రివంశి కొండలపై కలవు. ఈ గుహలు 24 గుహలు వీటిని జైన రాజులు నిర్మించారని చెపుతారు. అంబికాదేవి, వీర మణిభద్రాజి మరియు తీర్ధంకరుడు వ్రిషభ్ దేవ్ ఇక్కడ నివసించారు. జైన మత శాసనాలు మాత్రమేకాక, బుద్ధుడి శిల్ప చిత్రాలు...

    + అధికంగా చదవండి
  • 02కుంభ మేళా,

    కుంభ మేళా,

    నాసిక్ లో కుంభ మేళా ఒక గొప్ప మతపర సమ్మేళనం. ప్రపంచంలోనే అతిపెద్ద సమ్మేళనంగా పేర్కొనబడుతుంది. నాశిక్ పట్టణ టూరిజం శాఖ దీని కొరకు ఎన్నో ఏర్పాట్లు చేస్తుంది. ప్రతి పన్నెండు సంవత్సరాలలోను నాలుగు సార్లు దీనిని నిర్వహిస్తారు.

    నాశిక్, ఉజ్జయిన్, అలహాబాద్,...

    + అధికంగా చదవండి
  • 03రామ్ కుండ్

    రామ్ కుండ్

    రామ్ కుండ్ సరస్సు నాశిక్ ప్రాంత ప్రధాన ఆకర్షణ. సుమారు 300 సంవత్సరాల క్రిందటి సరస్సు 1696 నాటిదిగా చరిత్ర చెపుతోంది. దీనిని చితరావ్ ఖతార్కర్ నిర్మించారు. ఈ సరస్సు సుమారు 27 మీటర్ల వెడల్పు 12 మీ. పొడవులో వ్యాపించి ఉంది.

    శ్రీరాముడు, సీత ఈ సరస్సులో స్నానాలు...

    + అధికంగా చదవండి
  • 04నాణేల మ్యూజియం

    నాణేల మ్యూజియం

    నాసిక్ లోని నాణేల మ్యూజియం చూడదగినది. ఆసియా ఖండంలోనే ప్రసిద్ధి చెందినది. 1980లో ఇక్కడ ఒక రీసెర్చి సంస్ధను ఏర్పరచారు. మ్యూజియంలో మన దేశపు కరెన్సీ విధానానికి సంబంధించి ఎన్నో వస్తువులు, ఫొటోలు ప్రదర్శిస్తారు. నాణేల సేకరణపట్ల ఆసక్తి కలవారికి ఈ మ్యూజియం కొన్ని వర్క్...

    + అధికంగా చదవండి
  • 05కాలారామ్ దేవాలయం

    కాలారామ్ దేవాలయం నాశిక్ లో ప్రధాన ఆకర్షణ. ఈ దేవాలయాన్ని 1794 లో గోపికాబాయ్ పేష్వా నిర్మించారు. ఇది త్రయంబకేశ్వర దేవాలయాన్ని పోలి ఉంటుంది. ఇది కూడా ఇక్కడికి కొద్ది మైళ్ళ దూరంలో కలదు. దీని నిర్మాణం పూర్తిగా నల్లరాతితో జరిగింది.  

    ఈ దేవాలయం సుమారు 70...

    + అధికంగా చదవండి
  • 06దూధ్ సాగర్ జలపాతాలు

    దూధ్ సాగర్ జలపాతాలు

    మహారాష్ట్రలోని ఉత్తమ జలపాతాలలో దూధ్ సాగర్ జలపాతాలు ఒకటి. ఇవి నాశిక్ సమీపంలోని సోమేశ్వర్ లో కలవు. ఈ జలపాతాలు షుమారు 10 మీటర్ల ఎత్తునుండి పడుతూ చూసే వారికి ఎంతో ఆనందాన్నిస్తాయి. వర్షాకాలంలో ఈ ప్రదేశాన్ని మంచి విహార ప్రదేశంగా పరిగణిస్తారు. ఈ జలపాతాలను చేరేందుకు...

    + అధికంగా చదవండి
  • 07ముక్తి ధామ్ దేవాలయం

    ముక్తి ధామ్ దేవాలయం

    నాశిక్ పట్టణానికి సుమారు 8 కి.మీ.ల దూరంలో ముక్తిధామ్ దేవాలయం కలదు. దీనిని జయరామ్ భాయ్ బిట్కో నిర్మించారు. తెల్లటి మార్బుల్ తో నిర్మాణం జరిగింది. ఈ దేవాలయం ఇండియాలోని 12 జ్యోతిర్లింగాల నమూనా కలిగి ఉంటుంది.  

    + అధికంగా చదవండి
  • 08భాగూర్

    భాగూర్

    భాగూర్ కు భారత దేశ చరిత్రలో ఎంతో ప్రాముఖ్యత కలదు. స్వాతంత్ర సమర యోధుడు వీర సావర్కార్ ఇక్కడే జన్మించాడు. ఈ ప్రదేశంలోనే డియోలాలి కేంప్ కు 3 కి.మీ. ల దూరంలో నాశిక్ కు 17 కి.మీ. ల దూరంలో భాగూర్ దేవి దేవాలయం కలదు.  

    + అధికంగా చదవండి
  • 09సూలా వైన్ తోటలు

    సూలా వైన్ తోటలు

    నాశిక్ లో సూలా వైన్ యార్డులు కలవు. నాగపూర్ ఆరెంజెస్ లేదా కమలా పండ్లకు ఎంత ప్రసిద్ధి చెందిందో అదే రకంగా నాసిక్ ద్రాక్షతోటలకు ప్రసిద్ధి. ఈ ప్రాంత వాతావరణం వాటి పెంపకానికి అనుకూలం. ఇక్కడికల ప్రసిద్ధి చెందిన వైన్ యార్డులలో సూలా వైన్ యార్డ్ ఒకటి. వీటికి ఇండియాలోనే...

    + అధికంగా చదవండి
  • 10త్రయంబకేశ్వర దేవాలయం

    త్రయంబకేశ్వర దేవాలయం నాశిక్ నుండి కొద్ది కిలోమీటర్ల దూరంలో ఉండి పర్యాటకులను అమితంగా ఆకర్షిస్తుంది. దేశంలోని నాలుగు జ్యోతిర్లింగాలలో ఒకటి ముక్తి ధామంలో కలదు. ఈ దేవాలయ గోడలపై ఆకర్షణీయ రీతిలో భగవద్గీతలోని శ్లోకాలు లిఖించబడ్డాయి. ఇక్కడే కల కాలారాం దేవాలయం నల్లటి...

    + అధికంగా చదవండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
23 Apr,Tue
Return On
24 Apr,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
23 Apr,Tue
Check Out
24 Apr,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
23 Apr,Tue
Return On
24 Apr,Wed