Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » నాధ్ ద్వారా » ఎలా చేరాలి? »

ఎలా చేరాలి? నాధ్ ద్వారా రైలు ప్రయాణం

రైలు ప్రయాణం నాధ్ ద్వారాకు సుమారు 13 కి.మీ.ల దూరంలో చిన్న రైలు స్టేషన్ కలదు. కాని 48 కి.మీ.ల దూరంలో కల ఉదయపూర్ రైలు స్టేషన్ అన్ని ప్రాంతాలనుండి చేరటానికి అనుకూలంగా ఉంటుంది. సాధారణ రైళ్ళు మాత్రమే కాక లగ్జరీ రైలు అయిన ప్యాలెస్ ఆన్ వీల్స్ కూడా ఢిల్లీనుండి ఉదయపూర్ కు ప్రయాణిస్తుంది. పర్యాటకులు ఈ రైలు స్టేషన్ నుండి క్యాబ్ లలో నాధ్ ద్వారా చేరవచ్చు.

రైలు స్టేషన్లు నాధ్ ద్వారా