బాబా బలరాజ్ టెంపుల్ ను ప్రఖ్యాత బాబా రాజ్ దేవ్ పేరుతో నిర్మించారు. ఆయన 16 వ శతాబ్దం లో ఇక్కడ వుంది ధ్యానం చేసేవారు. ఆయన మరణాంతరం కుమారుడు ఈ టెంపుల్ ను 1596 లో నిర్మించాడు. 1534 లో షేర్ షా సూరి తాను హుమాయూన్ పై దండయాత్రకు వెళ్ళేటపుడు ఆయన ఆశీర్వాదం కొరకు ఇక్కడకు వచ్చాడు. దీపావళి తర్వాత ఇక్కడ కుస్తీ పోటీ ఆటలు నిర్వహిస్తారు. ఈ టెంపుల్ అందమైన బలచౌర్ విలేజ్ లో కలదు. ఇది నవన్శాహర్ కు 18 కి. మీ. ల దూరం లో కలదు.



Click it and Unblock the Notifications