గ్లెన్ మోర్గాన్ ఊటీ కి 35 కి.మీ.ల దూరంలో కలదు. ఇది ఒక సుందరమైన దృశ్యాలు కల గ్రామం. గ్రామం సమీపం వరకూ గల కొండలపై తేయాకు తోటలు వ్యాపించి వుండటం ఒక ప్రత్యేకత. ఈ విలేజ్ లో కల ఒక రోప్ వే ఒక ప్రధాన ఆకర్షణ. సుమారు 980 అడుగుల ఎత్తున 3 కి.మీ.ల దూరం ఈ రోప్ వే మిమ్ములను చేరుస్తుంది. జర్మన్ పాయింట్ అనే ప్రదేశం చూపుతుంది. దీనిని తరచుగా ఇక్కడ పవర్ హౌస్ లో పని వారు ఉపయోగిస్తారు.