Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » పాలక్కాడ్ » ఆకర్షణలు » పరంబిక్కులం వన్యప్రాణుల అభయారణ్యం

పరంబిక్కులం వన్యప్రాణుల అభయారణ్యం, పాలక్కాడ్

6

పరంబిక్కులం వన్యప్రాణుల అభయారణ్యం పాలక్కాడ్ ప్రధాన ఆకర్షణల్లో ఒకటి.మొక్కలకు,జంతువులకు సంభందించిన అనేక రకాలు ఉన్నాయి.మరియు వన్యప్రాణుల ఔత్సాహికులకు, ప్రకృతి ప్రేమికులకు మరియు ప్రయాణీకులకు మంచి స్పాట్ గా ఉంటుంది.

అభయారణ్యం నెలకొల్పబడిన ఈ ప్రాంతంను మూడు జోన్లుగా విభజించారు.అవి కోర్ జోన్,బఫర్ జోన్ మరియు టూరిజం జోన్ . సందర్శకులు పులి, చిరుత, ఆసియా ఏనుగు, అడవి దున్న, స్పెక్టకల్డ్ కోబ్రాస్, నీలగిరి లంగూర్, నీలగిరి తహ్ర్, సాంబార్,మకాక్స్,మచ్చల జింక, ఇండియన్ వైల్డ్ డాగ్స్ మరియు తాబేళ్లు. బోనెట్ సహా జంతువుల యొక్క అరుదైన రకాలు చూడవచ్చు.పక్షి ప్రేమికులకు సలీం ఆలీ బర్డ్ ఇంటర్ప్రెటేషన్ సెంటర్ మరియు ఆ ప్రాంతంలో ఉన్న సలీం ఆలీ గ్యాలరీ వారికీ అత్యంత లాభం చేకూరుస్తుంది.

అభయారణ్యం లో అద్భుతమైన ట్రెక్కింగ్ ట్రయల్స్ ఉన్నాయి, మరియు ప్రయాణీకులకు అధికారులు అనుమతి తీసుకున్న తరువాత కాలినడకన అభయారణ్యం లో తిరగవచ్చు. ఈ అభయారణ్యం లో అడవి శిబిరాలు, నైట్ ప్యాకేజీలు మరియు ప్రకృతి విద్య ప్యాకేజీలు, పడవ క్రూయిసెస్ మరియు ట్రీ ఇళ్ళు పర్యాటకులకు అందుబాటులో ఉంటాయి.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
20 Jun,Sat
Return On
21 Jun,Sun
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
20 Jun,Sat
Check Out
21 Jun,Sun
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
20 Jun,Sat
Return On
21 Jun,Sun