Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » పాలన్పూర్ » ఆకర్షణలు » జెస్సోర్ ఎలుగుబంటి అభయారణ్యం

జెస్సోర్ ఎలుగుబంటి అభయారణ్యం, పాలన్పూర్

3

పాలన్పూర్ నుండి 45 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ మనోహరమైన అభయారణ్యం, ప్రధానంగా అంతరించిపోతున్న ఎలుగుబంట్ల రక్షణ కోసం పనిచేస్తుంది. బనస్కంతా జిల్లాలో 180 చదరపు కిలోమీటర్ల ప్రాంతంలో విస్తరించి ఉన్న ఈ జెస్సోర్ ఎలుగుబంటి అభయారణ్యం 1978వ సంవత్సరంలో అభయారణ్య కేంద్రంగా ప్రకటించబడింది. ఇక్కడ ఎలుగుబంట్లే కాకుండా, దుమ్ములగొండి, నీలం ఎద్దు, పునుగు పిల్లి, చిరుతపులులు, అడవి పిల్లి, పందికొక్కు, సాంబార్ తోడేలు, అడవి పంది వంటి జంతువులు, శక్తివంతమైన పక్షులకు కూడా ఇది నివాసస్థలం. ఈ ప్రదేశం థార్ ఎడారి లోని ఆరవల్లి కొండలపై ఉంది. కానీ థార్ కి దగ్గరగా ఉన్న ఈ అభయారణ్యం ఎదారీకరణ స్తంభన సహాయంతో చెట్లతో భూభాగం అలంకరించబడి ఉంది. జెస్సోర్ ఎలుగుబంటి అభయారణ్యం సందర్శనకు శీతాకాలం ఉత్తమ సమయం.

బలరాం మహాదేవ ఆలయం: శివుని విగ్రహం ఉన్న ఈ ఆలయం పాలన్పూర్ నుండి 14 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ఆలయానికి దగ్గరగా సున్దియాలకు ఇలవేలుపు అయిన ధర్మత అనే మరో ఆలయం కూడా ఉంది.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
30 Mar,Mon
Return On
31 Mar,Tue
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
30 Mar,Mon
Check Out
31 Mar,Tue
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
30 Mar,Mon
Return On
31 Mar,Tue