Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » పాటియాలా » ఆకర్షణలు » కిలా ముబారక్ సముదాయం

కిలా ముబారక్ సముదాయం, పాటియాలా

2

నగరంలోని ప్రధాన పర్యాటక ఆకర్షణ అయిన కిలా ముబారక్ సముదాయం సిక్కుల రాజభవన నిర్మాణ శైలికి ఉత్తమ ఉదాహరణ. పాటియాలా నగరం అంతా కిలా ముబారక్ సముదాయం చుట్టూనే ఎదిగింది. 1764 లో మహారాజా ఆలా సింగ్ నిర్మించిన ఈ సముదాయం, పాత మోతీ బాగ్ భవనం నిర్మించే దాకా పాటియాలా రాజ కుటుంబీకుల నివాస భవనంగా వుండేది. ముందుగా పది ఎకరాల స్థలంలో మట్టి గోడలతో నిర్మించిన ఈ కోటను తరువాత పక్కా కోటగా నిర్మించారు.

ఈ సముదాయాన్ని కిలా అంద్రూన్ అనే లోపలి భాగం, దర్బార్ హాల్ గా పిలిచే బయటి భాగంగా విభజించారు. దర్శనీ ద్వారం, శివాలయం, సంప్రదాయ దుస్తులు, నగలు అమ్మే దుకాణాలు పర్యాటకులను ఆకర్షిస్తాయి. ఈ ప్రాంతంలోని నిర్మాణ శైలి మొఘలాయిలు, రాజస్థానీ శైలుల మిశ్రమానికి చక్కటి ఉదాహరణ.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
25 Apr,Thu
Return On
26 Apr,Fri
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
25 Apr,Thu
Check Out
26 Apr,Fri
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
25 Apr,Thu
Return On
26 Apr,Fri