Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » పాటియాలా » ఆకర్షణలు » బారాదరి ఉద్యానవనం

బారాదరి ఉద్యానవనం, పాటియాలా

2

పాత పాటియాలా నగరానికి ఉత్తరాన బారాదరి ఉద్యానవనం వుంది. పేరుకు తగ్గట్టే దీనికి పన్నెండు ప్రవేశ ద్వారాలు వున్నాయి. ఈ ఉద్యానవనాన్ని, మొదట్లో రాజిందర్ సింగ్ చక్రవర్తి నివాస భవనంగా వుండే బారాదరి భవనం దగ్గరే నిర్మించారు. ఆయన ఈ ఉద్యానవనంలో చాలా అరుదైన రకాలా చెట్లు, పూల మొక్కలు పెంచాడు. ఇప్పటికీ బారాదరి భవనం లో చాలా చారిత్రిక పత్రాలు ఉన్నాయంటారు. రాజిందర్ సింగ్ పాలరాతి విగ్రహం వున్న ఈ ఉద్యాన వనాన్ని అన్ని వయసుల వారు ఇష్టపడతారు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
20 Apr,Sat
Return On
21 Apr,Sun
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
20 Apr,Sat
Check Out
21 Apr,Sun
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
20 Apr,Sat
Return On
21 Apr,Sun