Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » పట్నితోప్ » ఆకర్షణలు » బహు కోట మరియు ఆలయం

బహు కోట మరియు ఆలయం, పట్నితోప్

4

3,000 సంవత్సరాల క్రితం నిర్మించినదిగా విశ్వసించబడే బహు కోట మరియు ఆలయం, దేశం లోని అతి పురాతన కోటలలో ఒకటి. ఈ ఆలయం తావి నది ఒడ్డున ఉంది. బావే వాలీ మాతా గా ప్రసిద్ధి చెందిన, సమయం మరియు మార్పు యొక్క హిందూ మత దేవత, కాళికి ఈ ఆలయం అంకితం. ఈ దేవాలయం మొదట రాజా బహులోచన్ నిర్మించాడని, తరువాత దోగ్రా పాలకులు పునరుద్ధరించారని భావిస్తారు.

ఆలయం ఏ రోజు అయినా సందర్శించవచ్చు, అయితే, మంగళవారాలు మరియు ఆదివారాలు మరింత మంచివని భావిస్తారు. మరో ఆకర్షణ జమ్మూ భావే-కి-బహు. బహు కోట పరిసరాల్లోని ఈ సుందరమైన తోట, మొఘల్ ఉద్యానవనాల నమునాలో ఉంటుంది. ఇక్కడి నుంచి జమ్మూ యొక్క విస్తృత దృశ్యం చూడవచ్చు. ఈ ఉద్యానవనం, విహార యాత్రకు అత్యంత అనుకూలమైనది.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
25 Apr,Thu
Return On
26 Apr,Fri
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
25 Apr,Thu
Check Out
26 Apr,Fri
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
25 Apr,Thu
Return On
26 Apr,Fri