Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » పట్నితోప్ » ఆకర్షణలు » నాగ్ (త్రాచుపాము) ఆలయం

నాగ్ (త్రాచుపాము) ఆలయం, పట్నితోప్

1

చాలా అందమైనదిగా పరిగణించబడే, నాగ్ (త్రాచుపాము) ఆలయం, పట్నితోప్ లోని తప్పక చూడవలసిన ఆకర్షణ. కొండపైన ఉన్న ఈ ఆలయం, అన్ని వైపులా పర్వతాలచే చుట్టబడి ఉంది. అధిక భాగం చెక్కతో తయారు చేయబడిన ఈ మందిరం,600 సంవత్సరాల క్రితందిగా భావిస్తున్నారు. భక్తులు కేవలం పగలు మాత్రమే ఆలయం లో ప్రవేశించాలనేది ఇక్కడి నమ్మకం.

ప్రసిద్ధ నాగ పంచమి పండుగ సందర్భంగా, పర్యాటకులు పెద్ద సంఖ్యలో ఆనందం మరియు శ్రేయస్సు కొరకు ప్రార్థన చేయడానికి ఈ ఆలయంకి వస్తారు. ఆలయాన్ని సందర్శించిన వారు ఖాళీ చేతులతో తిరిగి వెళ్ళరని భక్తులు చెప్తూ ఉంటారు. తీవ్రమైన చల్లని సాయంత్రాలును ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్న పర్యాటకులు, శీతాకాలంలో కూడా ఆలయాన్ని సందర్శించవచ్చు. సంవత్సరంలో ఈ సమయంలో, సాయంత్రం మరియు ఆ తర్వాత, పర్వతాలు దాదాపు ఎల్లప్పుడూ పొగమంచుతో కప్పబడి, దృష్టి గోచరత కేవలం 10 అడుగుల దాకా మందగిస్తుంది. అందువల్ల, సాధారణంగా, ఈ కాలంలో చాలా మంది ఇక్కడికి రారు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
10 Mar,Tue
Return On
11 Mar,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
10 Mar,Tue
Check Out
11 Mar,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
10 Mar,Tue
Return On
11 Mar,Wed