Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » పట్టడక్కాల్ » ఆకర్షణలు » కాడ సిద్దేశ్వర దేవాలయం

కాడ సిద్దేశ్వర దేవాలయం, పట్టడక్కాల్

2

కాడ సిద్ధేశ్వర దేవాలయం  సుమారు క్రీ.శ. 7వ శతాబ్దంలో నిర్మించబడింది. క్రిందిభాగం అయిదు దంతులు వేసి ఎత్తుగా నిర్మించారు. ఈ దేవాలయం లో శివుడు ఒక చేతిలో తన త్రిశూలాన్ని ధరించి దర్శనమిస్తాడు. పర్యాటకులు ఈ దేవాలయాన్ని చూసేందుకు ఎంతో ఆసక్తిగా వస్తారు.

ఈ రెండు దేవాలయాలు, విజయనగర శైలి శిల్ప సంపదను పర్యాటకులకు చూపుతాయి. ఇవి ఐ హోళే లోని హుచ్చిమల్లి గుడ్డి ని పోలి ఉంటాయి.   ఈ దేవాలయం నలు చదరపు ప్రాంగణం లేదా గర్భగ్రిహం కలిగి ఒక నలుచదరపు పీఠంపై లింగం ఉంటుంది. నటరాజ మరియు పార్వతి విగ్రహాలు దర్శనమిస్తాయి. గోడలకు అందమైన శిల్పాలు చెక్కబడి ఉంటాయి.

పడమటి వైపు హరి హరుడు, ఉత్తర దిశగా అర్ధనారీశ్వరుడు, దక్షిణంలో శివుడు ఉంటారు. పట్టడక్కల్ దర్శించే యాత్రికులు ఈ దేవాలయాన్ని తప్పక చూడాలి.  

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
19 Aug,Wed
Return On
20 Aug,Thu
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
19 Aug,Wed
Check Out
20 Aug,Thu
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
19 Aug,Wed
Return On
20 Aug,Thu