Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » పట్టడక్కాల్ » ఆకర్షణలు » సంగమేశ్వర దేవాలయం

సంగమేశ్వర దేవాలయం, పట్టడక్కాల్

1

సంగమేశ్వర దేవాలయాన్ని గతంలో విజయేశ్వర దేవాలయం అనేవారు. దీనిని చాళుక్య రాజు విజయాదిత్య సత్యశ్రయ సర్కా 733 లో నిర్మించాడు. దేశంలోనే ఇది ప్రాచీన దేవాలయంగా ఈ ప్రాంతంలో చెప్పబడుతోంది. ఈ నిర్మాణం ద్రవిడ శిల్ప శైలి కలిగి ఉంటుంది. లోపలి ప్రాకారం, హాల్, కలవు. బయటి ప్రాకారం ఉగ్రనరసింహ మరియు నటరాజ శిల్పాలను కలిగి ఉంటుంది.

దేవాలయ పై కలప్పు మరియు హాలు విరూపాక్ష దేవాలయంలోవలే ఉంటాయి. కంచిలోని కైలాసనాధ దేవాలయంలో వలే ఇవి అనుకరించబడ్డాయి. ఈ దేవాలయాలను నలుచదర ఆకారంలో కట్టారు. ఈ దేవాలయ గోడలపై అందమైన శివ మరియు విష్ణు శిల్పాలు చెక్కబడి పర్యాటకులను ఆకర్షిస్తూంటాయి.  

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
29 Jul,Wed
Return On
30 Jul,Thu
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
29 Jul,Wed
Check Out
30 Jul,Thu
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
29 Jul,Wed
Return On
30 Jul,Thu