పీర్ మేడ్ లో ట్రెక్కింగ్ అనుభవం కల వారికి లేదా అనుభవం లేని వారికి కూడా చాల ఆనందంగా ఉంటుంది. మంచు పడే కొండలు వెండి రంగు జలపాత దారలు చాల సంతోషాన్ని ఇస్తాయి. ట్రె క్కర్లు ఈ కొండలలో ఎన్తో లోతైన ప్రాంతాలను సైతం దర్శించవచ్చు. సైక్లింగ్, హార్స్ రైడింగ్ లు కూడా చేయవచ్చు.
ఈ సవారీ లకు పీర్ మేడ్ లోని కల్ట్ హత్తి , వాగమోన్, కారందకపర, గ్రామ్పి, పరంతుపుర , మేమల వంటి పెద్ద కొండలు అనువైనవి గా వుంటాయి. ఈ సాహస క్రీడలకు శీతాకాలం అనువైన కాలంగా ఉంటుంది,. ట్రెక్కింగ్ కు వెళ్ళే వారు ఆహరం మరియు త్రాగు నీరు తప్పక తీసుకు వెళ్ళాలి.



Click it and Unblock the Notifications