దరప్ గ్రామం లేదా దరప్ చెర్నీ గ్రామం కొండలలోని అద్భుతమైన దృశ్యాలు, రోజుమధ్య ఉండే గొప్ప అడవులను చూడాలనుకునే వారికి ప్రత్యేకమైన ప్రదేశం. ఈ గ్రామం దరప్ పర్యావరణ పర్యాటక కమిటీ లో ఒక భాగం. ‘దరప్’ అనే పదం అక్షరాలా సమాంతర భూమి అనే అర్ధం వచ్చే ‘టాన్-లోప్’ అనే లిమ్బో పదం నుండి పుట్టింది.
దరప్, పెల్లింగ్ పర్యటించే పర్యాటకులకు పోలులర్ నివాస స్థలంగా వెలుగులోకి వచ్చింది. ఇది యుక్సోం కి వెళ్ళే దారిలో పెల్లింగ్ నుండి షుమారు 6 కిలోమీటర్ల దూరంలో ఉంది.